Blue Micromoon : మే 31న ఆకాశంలో అద్భుతం.. అస్సలు మిస్ కాకండి! - TV9 [xrqSZHan4c5]
ఖగోళ ప్రియులకు, హైదరాబాద్ నగరవాసులకు మే 31న ఆకాశంలో ఒక అద్భుతమైన, అరుదైన దృశ్యం కనువిందు చేయబోతోంది. ఆ రోజు రాత్రి నింగిలో 'బ్లూ మైక్రోమూన్' దర్శనమివ్వనుంది. ఒకే నెలలో రెండు పౌర్ణమిలు రావడం, అదే సమయంలో చంద్రుడు ఈ ఏడాదిలోనే అత్యంత చిన్నగా కనిపించనుండటం దీని ప్రత్యేకత. ► TV9 News App : ► Watch LIVE: ► తాజా వార్తల కోసం : ► Follow us on WhatsApp: ► Follow us on X : ► Subscribe to Tv9 Telugu Live: ► Like us on Facebook: ► Follow us on Instagram: ► Follow us on Threads: #BlueMicromoon #Moon #Astronomy #SpaceNews #Skywatch #BreakingNews #TV9Telugu #ScienceNews #NightSky #AstroEvent #IndiaNews #TrendingNews #tv9d #rajeswarinamala