Blue Moon: మే 31 రాత్రి కనిపించనున్న ఈ పున్నమి చంద్రుడు ఎందుకంత ప్రత్యేకం | BBC Telugu [VTtzVUWnU45]
2026, మే 31వ తేదీ రాత్రి తల పైకెత్తి ఆకాశం వైపు చూడండి. చీకట్లో వెండి పళ్లెంలా నిండు చంద్రుడు కనిపిస్తున్నాడా? ఈ పౌర్ణమి చంద్రుడికి బ్లూ మూన్ అనే ప్రత్యేకమైన పేరుంది. ఎందుకలా. ఈ పేరు ఎలా వచ్చింది? #bluemoon #moon #earth #sun #astrology #space #history ___________ బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: వెబ్‌సైట్: