ఎయిర్ ఇండియాకు భారీ షాక్! రూ.22,238 కోట్ల నష్టం.. అసలు ఏం జరిగింది? AirIndia TataGroup Aviation [lXCpnyx1D79]

ఎయిర్ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలను నమోదు చేసింది. నికర నష్టం రూ.22,238 కోట్లకు చేరగా, ఆదాయం కూడా గణనీయంగా తగ్గింది. ఈ పరిస్థితికి కారణాలేంటి? టాటా గ్రూప్ చేపడుతున్న చర్యలు సంస్థను తిరిగి గాడిలో పెడతాయా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకోండి.