Military sleep: ఈ విధానంతో 2 నిమిషాల్లో నిద్రలోకి ఎలా జారుకుంటారంటే..| BBC Telugu [nDmhVaeMcaI]

ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది నిద్ర లేమితో బాధ పడుతున్నారు. చాలామంది చక్కగా నిద్రపట్టే మార్గాల కోసం వెతుకుతూ ఉంటారు. అలాంటి వాటిలో బాగా ప్రాచుర్యం పొందింది 'మిలిటరీ స్లీప్ మెథడ్'. ఇందులో రెండు నిమిషాల్లో నిద్ర గ్యారంటీ. #Sleep #Health #Militarysleep ___________ బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: వెబ్‌సైట్‌: