కనీస నిల్వ జరిమానాల ద్వారా ₹7,085 కోట్లు! IndianBanks BankCharges MinimumBalance Finance FY2026 [qzzJ0kemhB5]

కనీస నిల్వ జరిమానాల ద్వారా ₹7,085 కోట్లు! 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారతీయ బ్యాంకులు కనీస నిల్వ జరిమానాల రూపంలో ₹7,085 కోట్లు వసూలు చేశాయి. ఇందులో ప్రైవేట్ బ్యాంకులు ₹4,948 కోట్లు, ప్రభుత్వ బ్యాంకులు ₹2,137 కోట్లు వసూలు చేశాయి. #IndianBanks #BankCharges #MinimumBalance #BankingNews #Finance #IndiaNews #FY2026